1.మద్రాసు రాజధానిగా తెలుగు ప్రజలని వేరు చేసి ప్రత్యేక రాష్త్రాన్ని ఏర్పాటు చేసి చేయాలని ఆమరణ నిరాహార దీక్ష చేపట్తారు.
2. 56 రోజుల దీక్ష తర్వాత పొట్టి శ్రీరాములు మరణించడం జరిగింది.
3. పొట్టి శ్రీరాములు ప్రాణత్యాగం తర్వాత కదిలిన కేంద్రప్రభుత్వం 1953 నవంబర్ 1న ఆంధ్రరాష్ర్టాన్ని ఏర్పాటు చేసింది
4.రాయలసీమ ప్రాంతంలో చేసుకున్న "శ్రీభాగ్ ఒప్పందం" ప్రకారం కర్నూలు రాజధాని అయ్యింది, ఆ సమయంలొ తెలంగణా ప్రాంతం ప్రత్యేక రాష్ర్టంలొ భాగంగా ఉండేది.
5. పొట్టి శ్రీరాములు ప్రాణత్యాగం చేసింది మద్రాసు రాష్ర్టం నుండి టెలుగు ప్రజలని వేరుచేసి మద్రాసు రాజధానిగా ప్రత్యేకరాష్ర్టంగా ఏర్పాటు చేయాలని తప్ప ఆంధ్రప్రదెశ్ రాష్ర్టం కోసం కాదు.
6. ఆంధ్రరాష్ర్టం, తెలంగాణ ప్రంతం విల్రనమై ఆంధ్రప్రదేశ్గా ఏర్పదింది. పొత్తి శ్రీరాములు మరణించిన 3 సన్వత్సరాల తర్వాత అంటే 1956 నవంబర్ 1న. పొట్టి శ్రీరాములుకి ఇప్పతి ఆంధ్రప్రదెష్కి ఎతువంతి సంబందం లేదు.
7. సీమంద్ర, తెలంగాణా ప్రాంతాలను కలిపి ఆంధ్రప్రదెశ్ గా ఏర్పాటు చేసినది 1956 నవంబర్ 1. అంటె ఆంధ్రప్రదేశ్ ఏర్పదింది దేశనికి స్వాతంత్ర్యం వచిన 9 సంవత్సరాల తర్వాత.
8. ఆంధ్రప్రదేశ్ ఏర్పాటుతో నిజాములు నిర్మించిన ప్రత్యేక హైదరాబాద్ రాష్త్రంలొ 1948 నుండి 1956 మధ్య నిర్మించతలపెట్టిన ప్రాజెక్టులన్నీ మధ్యలోనే ఆగిపోయాయి.
No comments:
Post a Comment