Monday, 17 February 2014

తెలంగణకి జరిగిన అన్యాయం, Injustice activities on telangana

1. దేశంలో భాషా ప్రయుక్త రాష్ర్టాలుగా ఆంధ్రప్రదేశ్  ఏర్పాటు వల్ల అత్యధికంగా నష్టపోయిన జిల్లా ఒకటుందంటే అది మహబూబ్ నగర్ జిల్లా.
2. ఆంధ్రప్రదెష్ ఏర్పాతుతో మహబూబ్ నగర్ జిల్లా ఎదారిగా మారి వలస జిల్లాగా పేరు తెచుకుంది.

3. తెలంగాణాకు దక్షిణ ప్రంతంలో కృష్ణా నది పరవళ్ళు తొక్కుతుంది. మొత్తం మన రష్ర్టంలొ కృష్ణానది పరివహక ప్రాంతంతో 68.5% తెలంగణా ప్రాంతంలొనె ఉంది.

4. 1956లో ఆంధ్రప్రదేశ్ ఏర్పడక ముందు హైదరాబాద్ రాష్ర్టం కృష్ణా బేసిన్ల్ లొ నందికొంద, తుంగబద్ర ఎడమకాలువ అప్పర్ కృష్ణా భీమా ప్రాజెచ్తులను రూపకల్పన చేసింది. కాని ఆంధ్రప్రదెశ్ ఏర్ప్రాటుతో ఆ ప్రాజెక్టులన్ని పక్కకు పోయాయి. ఫలితంగా ఒక మహబూబ్ నగర్ జిల్లనే 174 టిఎంసిల నీతిని కొల్పొయింది.

5. కౄష్ణా నది నికరజిల్లల్లొ బచావత్ ట్రిబ్యునల్ మన రాష్ర్టనికి కేతాయించింది 811 టిఎంసిల నీటిని. ప్రపంచంలోని ఏ దేశపు జల సూత్రం ప్రకరం చూసిన తెలంగాణ ప్రంతానికి 553 టిఎంసిలు న్యయంగా దక్కలి.

6. కానీ సృష్ణా నది జిల్లల్లొ న్యాయంగా తెలంగాణా ప్రాంతానికి దక్కుతుంది ఏత??
   తెలంగాణా ప్రంతపు ఫ్రజెక్టులకి  జరిపిన కేతయిపులు కేవలం 277.86 టి ఎం సి లు మాత్రమే!
 అందులో కూదా సర్కారు వివక్షవల్ల 70 నుడి 100 టి ఎం సి లకి మించి తెలంగాణ ప్రంతం వినియొగించుకోలేక పొతుంది. కేవలం 31.5% పరివాహక ప్రంతం ఉన్న ఆంధ్రప్రంథం 700 టి ఎం సి నీతిని వాడుకుంతుంది.

7. రాష్ట్రాల పునర్ విభజన వల్ల ఈ ప్రంతం తన సగునీటి ప్రయోజనాన్ని కొల్పొరాదన్నది త్రిబ్యునల్ అభిప్రాయం

8. బచాచత్ ట్రిబునల్ 1976లొ సమర్పించిన నివేదికలోని వాక్యాలు
ఆంధ్రప్రదేష్ ఏర్పడడం వల్ల నదీ జలాల వాతాలో తెలంగణా రైతాంగానికి జరిగిన అన్యాయానికి సాక్షాలు
అలా న్యాయంగా దక్కల్సిన నీటిని పాలమూరు జిల్లా రైతులు కొల్పొయి వలస కూలీలుగా మారారు.  కౄష్ణానది నీరు మహబూబ్ నగర్ ప్రజలకు న్Yఅయంగా దక్కల్సినంత దక్కి ఉంతె దేషనికి అన్నదాత జిల్లగా మారి ఉందేదేమో??

9. గోదవరి పరివాహక ప్రంతం 79%, కాని వినియొగించె నీటి వాత 100 టిఎంసిలు.
    అంధ్ర పరివాహక ప్రంతం-21%,  1050 టి ఎం సి లు

  • గోదావరి నది తెలంగణా ప్రాంతంలో 79% ప్రవహిస్తుంది. ఘోదావరి నదిలో తెలంగణా ప్రంత ప్రజలవాతా 1153 టి ఎం సిలు. కానీ వాడుకునేది 100 టి ఎం సి ల నీటిని మాత్రమే, మొత్తం వినియోగంలో ఉన్న గోదావరినది నేటిలో కేవలం 15% నేతిని కూడ తెలంగాణ ప్రంతపు రైతులు వాదులోలేక పోతున్నరు.
  • కేవలం 21% పరివహక ప్రాంతమున్న ఆంధ్రప్రంతంలో 85% పైగా నేటిని వాడుకొని  

10. 1956కు ముందు హైదరాబాద్ రాష్ట్రంలోని గోదావరి బేసిన్ లో గోదావరి వ్యాలీ, దేవనూరు, ఇచ్చంపల్లి ప్రాజెక్టుల నిర్మాణాన్ని తలపెట్టింది.

  • దేవనూరు పూర్తిగా రదైంది  
  • ఇచ్చంపల్లి ఇప్పతికీ పెందింగ్ లో ఉంది. 
  • 30లక్షల ఎకరాలని సశ్యశ్యమలం చేయాల్సిన గోదావరి వ్యాలీ ప్రాజెచ్తు ఆగిపోయింది. 
11. ఇప్పుదు తెలంగాణా ప్రాంతంలో గోదావరి నదిపై ఉన్న ఏకైక భారీ ప్రాజెచ్తు - శ్రీరాంసాగర్.
     శ్రీరాంసాగర్ ప్రాజెక్టు ప్రారంభించి 40 సంవత్సరాలైనా నేతికి మోదటి దిష పూర్తి కాలేదు.
     శ్రీరాంసాగర్ ప్రాజెక్టు 15లక్షల ఏకరాలకు సాగునీరు అందించగలదని పాలకులు చెప్పరు.

 For more derails click here

No comments:

Post a Comment